ఎ.డి.ఎమ్.ఎస్. మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ADMS Marketing Private Limited
భారత దేశం అంతటా 1400 కి పైగా షో రూమ్ లతో 20 రాష్ట్రాల్లో కస్టమర్లు మరియు మార్కెటింగ్ పర్సన్స్ తో అత్యంత స్పీడుగా దూసుకుపోతున్నది
ఈ వెహికిల్ 4 గంటలు ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. ఈ 4 గంటలకు అయ్యే కరెంట్ ఖర్చు 2 యూనిట్లు. ఒక్క యూనిట్ కి 5 రూపాయలు x2=10 రూపాయలు మాత్రమే
ఇందులో బిజినెస్ అవకాశం కూడా ఉంది
మీరు 16,000 తో బండి బుక్ చేసుకోవాలి. అంటే డౌన్ పేమెంట్ కట్టినట్లు. అలా కట్టిన వెంటనే మీకు కంపెనీ ఐడి నెంబర్ పాస్వర్డ్ తో పాటు ఒక రిసీప్ట్ ఇస్తుంది. ఆ రిసీప్ట్ తీసుకెళ్లి ఎప్పుడైనా ఏ ADMS షోరూం కైనా వెళ్లి బండి తెచ్చుకోవచ్చు
ఉదాహరణకు వెహికిల్ అమౌంట్ 66,000/- అనుకుంటే, బండి బుకింగ్ అమౌంట్ 16,000/- తీసివేసి మిగిలిన 50,000/- కడితే మీకు వెహికిల్ ఇవ్వడం జరుగుతుంది
అలాగే 16000/- విలువైన కూపన్లను కూడా పొందుతారు, వీటిని A101 ఉత్పత్తులు, హాలిడే బుకింగ్, మూవీ బుకింగ్, ఆన్లైన్ షాపింగ్ & ఫుడ్ ఆర్డర్లను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు
మీరు ఇతరులకు ఈ వెహికిల్ గురించి చెప్పి16,000తో బండి బుకింగ్ చేయించడం ద్వారా కంపెనీ మీకు 5,000/- రూపాయల కమీషన్ ఇస్తుంది
ఈ పద్ధతి గవర్నమెంట్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం లీగల్ గా ఒక ప్రోడక్ట్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని దాన్ని అమ్ముకొని దాని మీద వచ్చిన లాభాన్ని కొంత శాతం దాన్ని ప్రమోట్ చేసిన వ్యక్తులకు పంచుతుంది
ఇది ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ కాదు ఓన్లీ స్కూటర్ కొనుక్కునే బిజినెస్ ఇందులో ఎవరు కూడా నష్టపోయే ఛాన్స్ ఉండదు పైగా గవర్నమెంట్ కూడా ఎంప్లాయిమెంట్ బాధ తగ్గిపోతుంది మరియు జిఎస్టి, టిడిఎస్ లు వస్తాయి
ఎంతోమంది నిరుద్యోగులు, చిరుద్యోగులు, టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్లు పార్ట్ టైమ్ ఫుల్ టైమ్ చేస్తున్నారు
3. Repurchase Income: Unlimited
4. Awards & Rewards:
ఈ వ్యక్తి ఏదైనా కారణం చేత పని చేయలేకపోతే, ఈ వ్యక్తి యొక్క ఆదాయం ఆగిపోతుంది
దీనిని అంటారు టీమ్‌వర్క్ (స్మార్ట్ వర్క్) వ్యక్తులు జీవితంలో ఒక టీం గా ఏర్పడాలి
Note:
Registration Link:
మరిన్ని వివరాలకు నా బ్లాగ్ ను సందర్శించండి:
పూర్తి వివరాల కోసం నన్ను సంప్రదించండి
1500+ Showrooms PAN INDIA
8 Manufacturing Units
Products: E-Bikes, E-Scooters, QLED TV's
Upcoming: E-Autos, E-Cars, E-Tractors etc.
వాహన రంగంలో ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో income ఇచ్చే కంపెనీలు లేవు
₹16,000/- బండి బుకింగ్ కి పోగా మిగతా Amount EMI ద్వారా గానీ, నగదు రూపకంగా గానీ చెల్లించి ఎప్పుడైనా మీ దగ్గరలోని ADMS Show Room నుండి బండి తీసుకువెళ్లవచ్చు
ADMS లో ఇన్కమ్ తో పాటు అవార్డ్స్ ఉంటాయి
10 జతకు ₹30,000/- +32 ఇంచ్ LED TV
30 జతకు ₹90,000/- +థాయిలాండ్ ట్రిప్
50 జతకు ₹1.5 Lakhs +ADMS 65"TV ఫ్రీ
100 జతకు ₹3Lakhs +దుబాయ్ ట్రిప్
250 జతకు ₹7.5Lakhs +50 గ్రామ్స్ గోల్డ్
500 జతకు ₹15Lakhs +యూరప్ ట్రిప్
1000 జతకు ₹30Lakhs +హోండా సిటీ కార్
2500 జతకు ₹75Lakhs +HFund 25Lakhs
5000 జతకు ₹1.5Crore +ఆడి కార్
10000 జతకు ₹3Crore +జాగ్వర్ కార్
ఒక ఉద్యోగికన్నా 🇦 🇩 🇲 🇸ద్వారా ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు
ఎంతోమంది టీచర్స్, పోలీస్, డాక్టర్స్ మన టీం లో ఎక్సట్రా ఇన్కమ్ సంపాదిస్తున్నారు, మరి ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ₹16,000/- తో ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చెయ్యండి. మా నుండి సపోర్ట్ ఉంటుంది 🙋♂️👍🙏
నేను ADMS ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశాలు
పెట్రోల్ డబ్బు సేవ్ చేయొచ్చు
గాలి మరియు శబ్ద కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడవచ్చు
Passive Income జనరేట్ చేయొచ్చు
మూడు తరాల వరకు ఇన్కమ్ ఇచ్చే ఏకైక కంపెనీ
మీరు ఏ కంపెనీలో చూసిన టార్గెట్ అనేది ఉంటాయి. మన కంపెనీలో నో టార్గెట్స్ నో టైం లిమిట్స్
డైలీ ఇన్కమ్ ₹3000/- టు ₹50,000/- ఇచ్చే ఏకైక కంపెనీ ఎడిఎంఎస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్
వేరే సంస్థల్లో పేమెంట్స్ వీక్లీ గాని మంత్లీ గాని ఇస్తారు కానీ మన ఏడిఎంఎస్ లో డైలీ పేమెంట్స్ వస్తాయి
వేరే సంస్థలో కార్ ఫండ్ అని చెప్పి లక్ష లేదా రెండులక్షలు ఇస్తారు కానీ మన కంపెనీలో డైరెక్ట్ కార్ కు ఎంత రేటు ఉంటే ఆ రేటు డైరెక్ట్ చెక్ ఇవ్వడం జరుగుతుంది
సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించడం జరుగుతుంది
2021 చట్టప్రకారం లీగల్ గా సర్టిఫికెట్స్ ఉన్న కంపెనీ
ఎలక్ట్రిక్ వెహికల్ వాడడం ద్వారా పర్యావరణాన్ని కాపాడమే కాకుండా డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు
బయట పెట్రోల్ వెహికల్ కొనడం ద్వారా మనకు బిజినెస్ అవకాశం ఇవ్వడం లేదు కానీ మన కంపెనీలో వెహికల్ తో పాటు బిజినెస్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది
ఎడిఎంఎస్ కంపెనీ 2021 లో నెట్వర్క్ మార్కెటింగ్ లో రావడం జరిగింది ఇప్పటివరకు భారతదేశంలో 2% మాత్రమే వర్క్ కంప్లీట్ అవ్వడం జరిగింది 98% ఖాళీగానే ఉంది
ఇక్కడ మనం వర్క్ చేస్తే 100% కోటీశ్వరులు అవ్వొచ్చు
ఇక్కడ మనకు మనమే బాస్
మన తెలుగు రాష్ట్రాలలో చూసినట్టయితే ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ఎడిఎంఎస్ షోరూం కలదు
బయట కంపెనీలతో పోలిస్తే మన కంపెనీ వెహికల్స్ చాలా బ్రాండెడ్ స్టాండర్డ్ తో కూడుకున్న వెహికల్స్
మన కంపెనీలో మన తెలుగు రాష్ట్రాల్లోనే డైలీ సీలింగ్ ₹50,000/- తీసుకునే వాళ్ళు 90 మంది లీడర్స్ కలరు
100 నుండి 240 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మన కంపెనీలో గలవు
ఇక్కడ మనం వన్ టైం మాత్రమే వెహికల్ ఆర్డర్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది
సామాన్యుడు కూడా జాగ్వర్ కార్లో తిరిగే అవకాశం కల్పించే ఏకైక సంస్థ ఏడిఎంఎస్
మనం సక్సెస్ కావాలి అంటే ఆ సంస్థ ఫస్ట్ మన దగ్గరికి ముందే వచ్చి ఉండాలి లేదంటే మనం సక్సెస్ కాలేము
Why should we use Electric Vehicles
ఎలక్ట్రిక్ వెహికల్ మనం ఎందుకు వాడాలి?
భవిష్యత్తు తరాల వారికోసం ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలి పల్లెటూరి ప్రజల కన్నా పట్టన ప్రజలే ఎక్కువ పొల్యూషన్ కి కారణం అవుతున్నారు
ఎవరు కూడా చెట్లు పెంచే పరిస్థితి లేదు
మనం ఆరోగ్యంగా ఉండడానికి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మనది
మన ప్రకృతిని కాపాడండి లేకపోతే మన పిల్లలకు మంచి నీళ్లు కూడా అందించలేము
ప్రకృతిలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ కావడం వలన టెంపరేచర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది
ఇప్పటి వరకు 50 డిగ్రీ టెంపరేచర్ నమోదయింది. ప్రతి సంవత్సరం సుమారుగా ఒక డిగ్రీ టెంపరేచర్ పెరుగుతూనే ఉంది. పది, పదిహేను సంవత్సరాలలో 10 డిగ్రీల టెంపరేచర్ పెరుగుతుంది 60 డిగ్రీల టెంపరేచర్ కి చేరితే భావితరాలు జీవించడం కష్టం అవుతుంది
ఇంకో ఐదు పది సంవత్సరాల్లో భూమిలో ఉన్న పెట్రోలు అయిపోవచ్చు ఇది ప్రపంచ దేశాలు చెబుతున్నాయి
ఈ విషయాలను మనం అందరూ ముందుగా గమనిద్దాం! భావితరాల ని కాపాడుదాం!
ఎలక్ట్రిక్ వెహికల్ కోసం 16,000/- తో Purchase ఆర్డర్ చేద్దాం! (E-Vehicle cost 75,000/- to 1,90,000) ఎలక్ట్రికల్ వెహికిల్ ఇప్పుడే కొనాలని నియమం లేదు. జీవితం లో ఎప్పుడైనా ఒక సారి కొనుక్కోవచ్చు. పెట్రోల్ ధర పెరుగుతూ ఉంటే ఏదో ఒకరోజు కొనక తప్పదు
ఎవరైతే పెట్రోల్ ఖర్చు నిమిత్తం 3 వేల నుంచి 6 వేలు రూపాయలు టూవీలర్ కి పెట్రోల్‌కి ఖర్చు పెడుతున్నా రో! వాళ్లు ఒక నెలకు పెట్టే పెట్రోల్ ఖర్చు తో EMI కట్టుకుని 2 సంవత్సరాల్లో మనము వెహికల్ సొంతం చేసుకోవచ్చును
తర్వాత 8 సంవత్సరాలు వెహికిల్ కి అయ్యే పెట్రోల్ ఖర్చు, ఆదాయం కింద మారుతుంది. అంటే మీరు ఏడు సంవత్సరాలలో సుమారుగా 5 లక్షల రూపాయలు నుండి 10 లక్షల రూపాయలు మీరు మిగిల్చి కోవచ్చు
గత రెండు సంవత్సరాల్లో Corona వలన చాలామంది ఇన్కమ్ తగ్గిపోయింది. చాలామంది సగం శాలరీ ఇస్తున్నారు. కానీ పెట్రోల్ ఖర్చు మాత్రం తప్పించుకోలేక పోతున్నారు
రోజు రోజుకి పెట్రోల్ రేట్ పెరుగుతూ పోతూనే ఉంది. కాబట్టి పెట్రోల్ రేట్ ని మనం తగ్గిoచలేము
కానీ మనం ఆలోచించే విధానం మార్చుకుని ముందుకెళితే పెట్రోల్ ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పొందొచ్చును. ఇతరులకు కూడా ఆదాయం పెంచుకునే అవకాశం కలిగించవచ్చు
మనం వాడే ఎలక్ట్రిక్ వెహికిల్ రిఫర్ చేసి ఒక వెహికల్ కి Rs. 5000/- వేలు కమిషన్ పొందవచ్చును
టీం కి హెల్ప్ చేయడానికి Pair కి 3000/- కమిషన్ కూడా పొందవచ్చును. టీం కి హెల్ప్ చేస్తే కోటి 50 లక్షల వరకూ అవార్డు కింద incentives కూడా పొందవచ్చును. జీవితంలో ఏదో ఒక రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనక తప్పదు. కాబట్టి 16,000/- తో వెహికల్ బుక్ చేసుకోండి. ఆడమ్స్ కంపెనీ వెహికల్ ఎంత మంది తో బుక్ చేస్తే అన్ని 5000/- సంపాదించవచ్చును. సంపాదించిన కమిషన్‌తో వెహికల్ వచ్చును
ఇండియాలో ఎక్కడి నుండైనా ఈ బిజినెస్ చేసుకుంటూ ప్రతిరోజు ఆదాయం పొందవచ్చు































